Sunday, 12 February 2017

Vintunnaavaa HD Song lyrics | Yemaya chesaave | ♥ ♩ ♪ ♫ ♬







palukulu nee pere taluchukunna
pedavula anchullo anuchukunna
mounamuto .. nee madini .. bandhinchaa manninchu priya

tarime varma..
tadime swarama..
idigo ee janma needani antunna
vintunnava.. vintunnava.. vintunnava..

tarime varma.. tadime swarama..
idigo ee janma needani antunna
vintunnava.. vintunnava.. vintunnava.. vintunnava..


vinna vevela vinala .. santoshala sankeerthanalu..
na gundaello ippude vintunna
tolisari nee matallo .. pulakintala padanisalu vinna
chalu chale cheliya cheliya..
bratikundagane pilupulu nenu vinna ..
o o o bratikundagane pilupulu nenu vinna ..

ye .. mo .. emo .. emavutundo
ye ..de..maina .. nuvve choosuko
viduvanu ninne inkapaina .. vintunnava priya

gaalilo tellakaagitam la .. nenala teliyadutunte
nanne aapi nuvve vrasina .. a patlane vintunna

tarime varma.. tadime swarama..
idigo ee janma needani antunna
vintunnava.. vintunnava.. vintunnava.. vintunnava..

aadyantam yedo anubhooti
aadyantam yedo anubhooti
anavaratam ila andinchedi
gaganam kanna munupatidi
bhootalam kanna venukatidee
kalamtona puttindi.. kaalamla mare
manase lenidi prema !

ra ila .. kougillalo .. ninnu dachukunta
nee daninai ninne daari chesukuntaa
yevarini kaluvani chotulalona..
yevarini taluvani velalona

tarime varma.. tadime swarama..
idigo ee janma needani antunna
vintunnava.. vintunnava.. vintunnava.. vintunnava..

vinna vevela vinala .. santoshala sankeerthanalu
na gundaello ippude vintunna
tolisari nee matallo .. pulakintala padanisalu vinna
chalu chale cheliya cheliya..
bratikundaga nee pilupulu nenu vinna ..
chalu chale cheliya cheliya..
bratikundaga nee pilupulu nenu vinna ..
o o o bratikundagane pilupulu nenu vinna .


పలుకులు నీ పేరే తలచుకున్నా
పెదవుల అంచుల్లో అనుచుకున్నా
మౌనముతో నీ మదిని బంధించా
మన్నించు ప్రియా... 
పల్లవి : 
తరిమే వరమా తడిమే స్వరమా 
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా 
వింటున్నావా వింటున్నావా వింటున్నావా 
//తరిమే// 
విన్నా వేవేల వీణల సంతోషాల సంకీర్తనలు 
నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా 
తొలిసారి నీ మాటల్లో 
పులకింతలా పదనిసలు విన్నా 
చాలు చాలే చెలియా చెలియా 
బ్రతికుండగా నీ పిలుపులు నేను విన్నా 
ఓ... బ్రతికుండగా నీ పిలుపులు నేను విన్నా 
చరణం : 1 
ఏమో ఏమో ఏమవుతుందో 
ఏదేమైనా నువ్వే చూసుకో 
విడువను నిన్నే ఇకపైనా వింటున్నావా... ప్రియా 
గాలిలో తెల్ల కాగితంలా నేనలా తేలి ఆడుతుంటే 
నన్నే ఆపీ నువ్వే రాసినా ఆ పాటలనే వింటున్నా 
//తరిమే// 
ఆద్యంతం ఏదో ఏదో అనుభూతి 
ఆద్యంతం ఏదో అనుభూతి 
అనవరగం ఇలా అందించేది 
గగనం కన్నా మునుపటిది 
భూతలం కన్నా ఇది వెనుకటిది 
కాలంతోనా పుట్టింది 
కాలంలా మారే మనస్సే లేనిది ప్రేమ 
చరణం : 2 
రా ఇలా కౌగిళ్లలో నిన్ను దాచుకుంటా 
నీదానినై నిన్నే దారి చేసుకుంటా 
ఎవరినీ కలువని చోటులలోన 
ఎవరినీ తలువని వేళలలోన 
//తరిమే//

Saturday, 11 February 2017

Malli kuuyave guvvaa HD song lyrics | Itlu Sravani Subrahmanyam | ♥ ♩ ♪ ♫ ♬



malli kuyave guvva
mogina andhela muvva
thulli padave puvva
gundelo savvadi nuvva

malli kuyave guvva
mogina andhela muvva
thulli padave puvva
gundelo savvadi nuvva
vidhivarame nivega nivega...
Kalanijamai puchega puchega..
Jilibili palukula nuvva
divilo tarajuvva
jilibili palukula nuvva
divilo tarajuvva
juvva... Juvva...

malli kuyave guvva
mogina andhela muvva
thulli padave puvva
gundelo savvadi nuvva

sirisiri muvvala chirusadi vinte
smrti padamuna ni ganame
sirisiri muvvala chirusadi vinte
smrti padamuna ni ganame
ponge pare etilo tongi tongi chuste
tochenu priya ni rupame
soketi pavanam nuvvu muripince gaganam
koneti kamalam lolo nee aralam
kalata niduralo kalalaga
jaripoke javarala
neeli sandramuna alalaga
hrdaya logililo nuvva..
Nuvva..Nuvva...

malli kuyave guvva
mogina andhela muvva
thulli padave puvva
gundelo savvadi nuvva

tiyanaina usuto priya virahamuto
krungenu eda ni kosame
tiyanaina usuto priya virahamuto
krungenu eda ni kosame
sagipoye darilo vese prati adugula
tagilenu ni mrdu padame
egiseti keratam cerele tiram
chikatilo payanam nuvvele arunam
valapu varadalo nadilaga
tadipipo jadivanala
mancuteralalo tadilaga
nayana cittadilo nuvva
nuvva..Nuvva...

malli kuyave guvva
mogina andhela muvva
thulli padave puvva
gundelo savvadi nuvva
malli kuyave guvva
mogina andhela muvva
thulli padave puvva
gundelo savvadi nuvva
vidhivarame nivega nivega...
Kalanijamai puchega puchega..
Jilibili palukula nuvva
divilo tarajuvva
jilibili palukula nuvva
divilo tarajuvva
juvva... Juvva...


malli kuyave guvva
mogina andhela muvva
thulli padave puvva
gundelo savvadi nuvva

మళ్ళికూయవే గువా.. మోగిన అందెల మువ్వా..
తుళ్ళి పవడవే పువ్వా.. గుండెల సవ్వడి నువ్వా ||మళ్ళికూయవే||
విధివరమే నీవేగా నీవేగా.. కలనిజమై పూచేగా పూచేగా..
జిలిబిలి పలుకులు నువ్వా దివిలో తారా జువ్వా
జిలిబిలి పలుకులు నువ్వా దివిలో తారా జువ్వా .. జువ్వా ..  || మళ్ళికూయవే ||

సిరిసిరి మువ్వలా చిరు సడివింటే సృతి  పదమున నీ గానమె ||2||
పొంగిపారె ఏటిలో తొంగి తొంగి చూస్తె   తోచెను ప్యియా నీ రూపమే..
సోకేటి పవనం నువ్వు మురిపించే గగనం కోనేటి కమలం లోలో నీ అరళం
కలత నిదురలో కలలాగ జారిపోకె జవరాల నీలి సంద్రమున అలలాగ
హృదయ లోగిలిలో నువ్వా.. నువ్వా.. నువ్వా..
||మళ్ళి కూయవే ||

తీయనైన ఊసుతో ప్రియ విరహముతో కృంగెను ఎద నీ కోసమే ||2||
సాగిపోయె దారిలో వేసే ప్రతి అడుగులో తగిలెను నీ మృదు పాదమె
ఎగిసేటి కెరటం చేరేలే తీరం చీకటిలో పయనం నువ్వేలే అరుణ కిరణం
వలపు  వరదలో నదిలాగ తడిపిపో జడివవనలా
మంచు తెరలలో తడిలాగ నయన చిత్తడిలో నువ్వా.. నువ్వా.. నువ్వా..
మళ్ళికూయవే గువ్వా.. మోగిన అందెల మువ్వా..
తుళ్ళి పవడవే పువ్వా.. గుండెల సవ్వడి నువ్వా
||మళ్ళికూయవే||
విధివరమే నీవేగా నీవేగా.. కలనిజమై పూచేగా పూచేగా..
జిలిబిలి పలుకులు నువ్వా దివిలో తారా జువ్వా
జిలిబిలి పలుకులు నువ్వా దివిలో తారా జువ్వా .. జువ్వా ..  జువ్వా ..  
||మళ్ళికూయవే||