Saturday, 14 January 2017

Andala Rakshasi Songs Lyrics | Vennante vuntunna song Lyrics | వెన్నంటే ఉంటున్నా - అందాల రాక్షసి లిరిక్స్





వెన్నంటే ఉంటున్నా 
కడదాకా వస్తున్నా
నా ప్రాణం నీదన్నా ప్రేమ
నీ నవ్వుల తానాన
నేనెపుడో పడిపోయా
తప్పంతా నీదేగా ప్రేమ
అరకొరగా సరిపోనా 
కసరకలా సరే పోనా
కోపంగా చూస్తున్నా 
నీ నవ్వై నే రానా

....

బస్సెక్కిన నెరజాణ...
ఆకే దిల్ మే బస్ జానా
మిస్సయిన మిస్సైల్‌లాగ
నాపై ఫైరేలా
అటు ఇటు ఎటు పరిగెడుతున్నా
వెనుతిరిగితే నేనే ఉన్నా
అలుపెరుగని సూర్యుణ్నేనే 
నాతో పంతాలా
పారిపోతే నువ్వు డే టైమ్‌లో
ఉన్నట్టేలే నా ఒళ్లో...
జారిపోతే రాతిరి రహదారుల్లో
మూనై రానా మఫ్టీలో
కదిలించే నిదురవనా
బాధించే హాయినవనా
కలబడితే గెలుపవనా
విసురుగ నన్నే విసిరేసినా
నను తరిమే తరమవునా
నిను తడిమే తరమవనా

.....

చుక్కల్లో దాక్కున్నా
నీ పక్కన నేనున్నా
ఉరికే నది ఎటుచూస్తున్నా నే లేనా
ఊ అంటే నిజమౌతా
కాదంటే కలనౌతా
వద్దన్నా ఎదురౌతా లేమా
స్వర్గంలో నేనుంటా
నీకోసం చూస్తుంటా
మొదలైన మరుజన్మ 
మారదులే నీ ఖర్మ



Vennante untunna kada dhaka vasthunna
Naa praanam needhanna prema
Nee navvuala thanaana
Ne nepudo padipoyaa
Thappantha needhegaa prema
Arakoraga saripona
Kasarakalaa Sareponaa
Kopamgaa Chustunna
Nee navvai ne raana


.....

Bus ekina nerajaanaa
Akhe dil mein bas jaana
Missayina Missile laaga
Naapai fire ela
Atu iti etu parigeduthunna
Venu thirigithe nene unna
Aluperugani suryunni nene natho panthaala
Paripoke nuvvu day timello
Unnattele naa ollo
Jaaripothe raathiri rahadharullo
Moonai raana maftilo
Kadhilinche nidhuravana
Bhadhinche haayinavanaa
Kalabadithe gelupavanaa
Visuruga nanne visiresinaa
Nanu tharime paruvamuna
Ninu thadime karamavana


....

Chukkallo dhakkunna
Nee pakkana nenunna
Urike nadi etu choosthunna ne lena
Oo ante nijamavutha
Kadhante kalanavutha
Vadhanna edhuravutha lema
Swargamlo nenunta
Nee kosam chusthuntaa
Modhalaina marujanma
Maaradhule nee karma







Hello Doctor Heart Miss Aaye song lyrics | Prema Desam | హలో డాక్టర్ హార్ట్ మిస్ ఆయే లిరిక్స్





హలో డాక్టర్ హార్ట్ మిస్సాయే
పల్స్ చూస్తే ఫాస్ట్ బీటాయే
కేడ్బరీస్ సహించదే కాలేజ్ బోర్ ఆయే
కుషన్ బెడ్ ధరించదే నిదరోయి నెలలాయే    


బుక్స్ పట్టి కాలేజ్ పోతే పుట్టుకొచ్చే LOVE
రిలాక్స్ కోసం మూవీ కెళ్తే మూవీ అంతా LOVE
హాలివుడ్ లండన్ పేరిస్ బెహరైన్ లోకమంతా LOVE
రాకెట్ ఎక్కి మూన్ కి పోతే అక్కడ కూడా LOVE

హలో డాక్టర్ హార్ట్ మిస్సాయే
పల్స్ చూస్తే ఫాస్ట్ బీటాయే
కేడ్బరీస్ సహించదే కాలేజ్ బోర్ ఆయే
కుషన్ బెడ్ ధరించదే నిదరోయి నెలలాయే    

నొ క్రెడిట్ కార్డ్ నొ లవ్
నొ కార్ నొ లవ్
నొ లైస్ నొ లవ్

స్కానింగ్ చేసి బబ్రెయిన్ ని చూస్తే సెల్స్ లోన LOVE
టెస్ట్ కోసం రక్తాన్నిస్తే బ్లడ్ గ్రూపే LOVE
ఓపెన్ చేసి హార్ట్ ని చూస్తే వాల్వ్ లోన LOVE
నాడి ని పట్టి పల్స్ ని చూస్తే నరాలు పాడే LOVE

5 స్టార్ బిల్ పడినాదే
మెక్ డొవల్స్-దిగి పోయిందే
ఐస్ ఐస్ మీట్ ఐతే హై వోల్టేజ్ పాసైందే
స్కూల్ బెబిలా మాటలు వింటే కూల్ బాడిలే హీటాయే
మేరీ స్టెల్లా పోయావే మెంటల్ పేషంట్ అయ్యావే


హలో డాక్టర్ హార్ట్ మిస్సాయే
పల్స్ చూస్తే ఫాస్ట్ బీటాయే
ఇది కాలేజ్ ప్రేమ-పిచ్చి ఓ కన్నె పిల్లని చూసి 



Hello doctor heart miss aaye
Pulse chusthe fast beat aaye
Cabres sahinchadhe college bore aaye
Cusion bed dharinchade nidaroyi nelalaye
Hello doctor heart miss aaye

Books patti college pothe puttukoche L O V E
Relax kosam movie kelithe movie antha L O V E
Hollywood london paris bahrain lokamantha L O V E
Rocket ekki moon ki pothe akkada kuda L O V E

Hello doctor heart miss aaye
Pulse chusthe fast beat aaye
Cabres sahinchadhe college bore aaye
Cusion bed dharinchade nidaroyi nelalaye
Hello doctor heart miss aaye

No credit card no love
No car no love
No lies no love

Scanning chesi brain ni chusthe cell lona L O V E
Test kosam rakhthannisthe blood group eh L O V E
Open chesi heart ni chusthe valve lona L O V E
Nadi ni patti pulse ni chusthe naralu paade L O V E

5 star bill padinaade
Midlove poindi
Eyes eyes meet aithe
High voltage pass ainde
School babyla matalu vinte
Cool body le heat aaye
Mary stella poyave mental patient ayyave

Hello doctor heart miss aaye
Pulse chusthe fast beat aaye
Cabres sahinchadhe college bore aaye
Cusion bed dharinchade nidaroyi nelalaye
Hello doctor heart miss aaye

Om Namaha Song lyrics | Geetanjali | ఓం నమః లిరిక్స్





ఊ.. ఊ.. ఊ.. ఊ..

ఓం నమః నయన శృతులకు ఓం నమః హృదయలయలకు ఓం..
ఓం నమః అధర జతులకు ఓం నమః మధుర స్మృతులకు ఓం..
నీ హృదయం తపన తెలిసీ నా హృదయం కనులు తడిసే వేళలో..
ఈ మంచు బొమ్మలొకటై..కౌగిలిలో కలిసి కరిగే లీలలో!!

రేగిన కోరికలతో .. గాలులు వీచగా..
జీవన వేణువులలో.. మోహన పాడగా
దూరము లేనిదై..లోకము తోచగా..
కాలము లేనిదై.. గగనము అందగా..
సూరీడే ఒరిగి ఒదిగి జాబిల్లి ఒడిని అడిగే వేళా..
ముద్దులా..పొద్దుకే..నిదుర లేపే ప్రణయ గీతికి ఓం!!

ఒంటరి బాటసారీ.. జంటకు చేరగా..
కంటికి పాపవైతే..రెప్పగా మారనా
తూరుపు నీవుగా..వేకువ నేనుగా..
అల్లిక పాటగా..పల్లవి ప్రేమగా
ప్రేమించే పెదవులొకటై పొంగించే సుధలు మనవైతే..
జగతికే..అతిధులై..జననమందిన ప్రేమ జంటకి!!

ఓం నమః నయన శృతులకు ఓం నమః హృదయలయలకు ఓం..
ఓం నమః అధర జతులకు ఓం నమః మధుర స్మృతులకు ఓం..
నీ హృదయం తపన తెలిసీ నా హృదయం కనులు తడిసే వేళలో..
ఈ మంచు బొమ్మలొకటై..కౌగిలిలో కలిసి కరిగే లీలలో!!





hmm hmm..hmm hmm..
om namahaa nayana sruthulaku..om namahaa hrudayalayalaku om...
om namahaa adhara jathulaku..om namahaa madhura smruthulaku om..
nee hrudayam thapana thelisi.. naa hrudayam kanulu thaDiseveLalo..
ee manchu bommalokatai.. kougililo kalisi karige leelalo..


regina korikalatho.. gaalulu veechagaa..
jeevana veNuvulalo.. mohana paaDagaa..
dooramu lenidai.. lokamu thochagaa..
kaalamu lenidai.. gaganamu andagaa..
sooreeDe odigi odigi jaabilli oDini aDige veLaa..
muddulaa sadduke nidura leche praNaya geethiki om..


ontari baatasaari.. chenthaku cheraraa..
kantiki paapavaithe.. reppaga maaranaa..
thoorupu neevugaa.. vekuva nenugaa..
allika paatagaa.. pallavi premagaa..
preminche pedavulokatai ponginche sudhalu manavaithe..
jagithike athidhulai jananamondina prema jantaku..


om namahaa nayana sruthulaku..om namahaa hrudayalayalaku om...
om namahaa adhara jathulaku..om namahaa madhura smruthulaku om..
nee hrudayam thapana thelisi.. naa hrudayam kanulu thaDiseveLalo..


ee manchu bommalokatai.. kougililo kalisi karige leelalo..



Koncham Arhamayyinaa song Lyrics | Eega | కొంచం అర్ధమయ్యినా .. లిరిక్స్





కొంచము అర్ధమైనా కొంచం కొంచం కాకపోయినా
కొంచము బెట్టు చూపినా కొంచం కొంచం గుట్టు విప్పినా..
కొంచము కసురుకున్నా.. మరి కొంచము కొంచము కొసరి నవ్వినా..
నీ గుండె లోతునా.. బూతద్దం వేయనా..
ఎదో మూలనా నన్నే చూడనా..

కొంచము చూడవచ్చుగా.. కొంతైనా మాట్లాడవచ్చుగా..
పోనీ అలగావచ్చుగా.. పొగడాలంటే అడగవచ్చుగా..
నీకై మెల్లమెల్లగా.. పిచ్చోడ్నవ్తున్నా జాలి పడావుగా..
పిసినారి నానివే .. పిసరంత పలకవే..
ఆ కంచ తెంచవే ఇవాలైనా...
పిసినారి నానివే .. పిసరంత పలకవే..
ఆ కంచ తెంచవే ఇవాలైనా...
కాకితో కబురు పంపినా.. కాదనకుండా వచ్చి వాలనా..
రెక్కలు లేకపోయినా.. చుక్కలకే నిను తీసుకెళ్ళనా..
జన్మలు ఎన్ని మారినా.. ప్రతి జన్మలో జంటగ నిన్ను చేరనా..
నీ గుండె గూటిలో .. నా గుండె హాయిగా..
తలదాచుకుందని తెలియలేదా..
What Did You Say?

నీ గుండె గూటిలో .. నా గుండె హాయిగా..
తలదాచుకుందని తెలియలేదా..

Konchemu  artham ina konchamu konchamu kakapoina
konchamu bettu choopina .. Koncham koncham guttu vippina
konchamu kasurukunna mari konchamu konchamu  kosari navvina
Nee gunde lothuna.. Boothaddam veyana
edo moolana nanne choodana
Nee gunde lothuna.. Bootaddam veyana
edo moolana nanne choodana
Konchamu choodavachhuga.. Konthaina maataadavachhugaa
poni alagavachuga .. Pogadaalante adagavachugaa
neekai  mella mellaga pichhodnouthunna  jaali padavuga
Pisanari nari ve .. Pisaranta palakave
aa kancha thenchave ivvalainaaaa

Pisanari nari ve .. Pisaranta palakave
aa kancha thenchave ivvallainaaaa
Kakitho kaburu pampina.. Kaadana kunda vachi vaalana
rekkalu lekapoyina .. Chukkalake ninu theesukellana
janmalu enni maarina prathi janmalo jantaga ninnu cherana
nee gunde gootilo naa gunde hai ga
thala daachukundani theliyaledaa…
What Did You Say?

nee gunde gootilo naa gunde hai ga
thala daachukundani theliyaledaa…

Meghaalu lekunna Song Lyrics | Kumari 21F | మేఘాలు లేకున్నా లిరిక్స్





మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన రాగాలు తీసే నీ వల్లేనా ..
ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్నా ఈ మాయలన్నీ నీ వల్లేనా..
వెళ్ళే దారిలో లేడే చంద్రుడే ఐనా వెన్నెలే అది నీ అల్లరేనా ..
ఓ చెట్టు నీడైనా లేదే పైన పులా వాన .. 

మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన రాగాలు తీసే నీ వల్లేనా ....

కోపముంటే నేరుగా చూపకుండా ఇలా ..
రాతిరంతా నిద్దురే పాడుచేస్తే ఎలా ..
నేరముంటే సూటిగా చెప్పకుండా ఇలా ..
మేలుకున్నా కలలతో వేస్తావుగా సంకెలా ..
పూట పూట పొలమారుతుంటే అసలింత జాలి లేదా ..
నేను కాక మరి నెల మిద తలిచేటి పెరు లేదా ..
క్షణమైనా నిలబడనిస్తే నీకు ఊసిపోదా ..

మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన రాగాలు తీసే నీ వల్లేనా ....

మాటలోనా లేదుగా ముద్దు చెప్పే నిజం ..
చుపులోనా లేదుగా స్పర్శ చెప్పే నిజం ..
సైగలోనా లేదుగా గిల్లి చెప్పే  నిజం ..
నవ్వుకన్నా నాకిలా నీ పంటి గేటే నిజం ..
కింద మీద పడి రాసుకున్న పది కాగితాల కవిత ..
ఎంతకైనా అది ఆనదంట ఒక కౌగిలింత ఎదుట ..
ఓ మన మధ్య దారం కైనా దారి ఎందుకంట ..

మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన రాగాలు తీసే నీ వల్లేనా ....


Meghaalu lekunna napaina ee vaana
Raaglu teese nevallena
Ye gaali lekunna neh theli potunna
Ee maayalanni ne vallena
Velle daariloo.. lede chandrude..
Aena vennale.. adi nevallnena
Ohh chettu needanaina lene paina poola vaana
Meghaalu lekunna napaina ee vaana
Raaglu teese nevallena
Ye gaali lekunna neh theli potunna
Ee maayalanni ne vallena

Kopamunte neruga choopakunda ila
Rathiri antha niddure paaducheste ela
Neramunte sootiga cheppakunda ila
Melukunna kalalatho vesthavuga sankela
Poota poota polamaruthunte asala intha jaali leda
Nenu kaaka mari nela meeda thalicheti peru leda
Kshanamaina nilabadanisthe neeku oosipoda
Meghaalu lekunna napaina ee vaana
Raaglu teese nevallena

Maatalona leduga muddu cheppe nijam
Choopulona ledu ga sparsha cheppe nijam
Saigalona leduga gilli cheppe nijam
Navvukanna naakila nee panti gaate nijam
Kinda meda padi rasukunna adi kagithala kavitha
Enthakaina adi aanadanta oka kaugilintha eduta
Oh mana madhya dhaaram kaina dhaari endukanta


Meghaalu lekunna napaina ee vaana
Raaglu teese nevallena
Ye gaali lekunna neh theli potunna
Ee maayalanni ne vallena