నీ ఆహహా ఓహోహో
మ్.. చాలులే
నా ఊహలో ఓహోహో
ఆ.. ఆపులే
మహా మహా కమ్మహా
మ్.హ.. మ్.హ.. అమ్మహా..
ఇవి అవీ యిమ్మహా..
నహీ నహీ పొమ్మహా..
కలిసున్న కాలాలన్నీ
కలబోసి బొమ్మే చేసి
ఎదలోనే దాచాలన్న ఆహహా
నువు లేనీ వేళ్ళల్లోనా
కలకైనా ప్రాణం పోసి
కనులారా చూడాలన్న ఆహాహా..
కల నువ్వే
నిజం నువ్వే
కలైపోని నిజమవ్వవా..
మహా మహా కమ్మహా
మ్.హ.. మ్.హ.. అమ్మహా..
ఇవి అవీ యిమ్మహా..
నహీ నహీ పోమ్మహా..
ఉదయాలు సాయంత్రాలు
పెదవుల్లో ప్రేమంత్రాలు
పగలంతా ప్రేమే చేసే
చిత్రాలు
ఒక చిన్న హెల్లో చాలు
రేయంతా కల్లోలాలు
నిదురంటు పోనె పోనీ
నేత్రాలు
అలా వచ్చీ ఇలా పిచ్చీ
పెంచేసింది నువ్వే కదా..
మహా మహా కమ్మహా
మ్.హ.. మ్.హ.. అమ్మహా..
ఇవి అవీ యిమ్మహా..
నహీ నహీ పోమ్మహా..
నీ ఆహహా ఓహోహూ
మ్.. చాలులే
నా ఊహలో ఓహోహో
ఆ.. ఆపులే
మహా మహా కమ్మహా
మ్.హ.. మ్.హ.. అమ్మహా..
ఇవి అవీ యిమ్మహా..
నహీ నహీ పోమ్మహా..
No comments:
Post a Comment